శ్రీకాకుళంలో ఎలుగుబంట్ల హల్‌చల్

ABN , First Publish Date - 2022-05-13T16:06:43+05:30 IST

జిల్లాలోని నరసన్నపేట పట్టణంలో రాత్రి ఎలుగుబంట్లు హల్ చల్ చేశాయి.

శ్రీకాకుళంలో ఎలుగుబంట్ల హల్‌చల్

శ్రీకాకుళం: జిల్లాలోని నరసన్నపేట పట్టణంలో రాత్రి ఎలుగుబంట్లు హల్ చల్ చేశాయి. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకుని అటవీశాఖ అధికారులు... ఎలుగుబంట్ల కోసం జల్లెడ పట్టారు. ఈ క్రమంలో ఓ ఇంటి ఆవరణలో సంచరిస్తూ ఎలుగు బంటి సీసీ కెమెరాకు చిక్కింది. కుక్కలు అరవడంతో సమీపంలోని తోటల్లోకి ఎలుగుబంట్లు వెళ్లిపోయాయి. దీంతో పట్టణ వాసులు ఊపిరి పీల్చుకున్నాయి. 

Read more