శ్రీకాకుళం: జిల్లాలోని నరసన్నపేటలో అర్ధరాత్రి అధికార పార్టీ నేతలు అరాచకానికి పాల్పడ్డారు. స్వర్గీయ ఎర్రన్నాయుడు చిల్డ్రన్ పార్క్‌ను ధ్వంసం చేశారు. పార్కు స్థలంపై స్థానిక వైసీపీ నేత కన్నేశారు. ఈ క్రమంలో రాత్రి సమయంలో జేసీబీతో పార్కు ప్రహరీని అక్రమార్కులు ధ్వంసం చేశారు. ఈ చర్యలను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. షాపులు కట్టుకోవటానికి వైసీపీ నేత ఈ విధంగా పన్నాగంపన్నినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి