శ్రీకాకుళం: నగరంలో కార్మిక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నిరసనకు దిగారు. డైమండ్ పార్కు నుంచి సెవెన్ రోడ్డు జుంక్షన్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మెకు దిగారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి