కల్పవృక్షవాహనంపై ప్రసన్న వెంకటరమణస్వా మి
మదనపల్లె అర్బన్, మే 15: దేవళంవీధిలో ఉన్న ప్రసన్న వెంకటరమణస్వా మి ఆలయంలో వార్షిక బ్రహోత్సవా ల్లో భాగంగా ఆదివారం శ్రీనివాసుడు కల్పవృక్షవాహనంపై పుర వీధులో ఊరేగుతూ భక్తు లకు దర్శనం ఇచ్చారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు, హో మాలు ఆలయ ప్రధాన అర్చకుడు నిర్వహించారు. స్వామివారికి మోహిని ఉత్పవం జరిపించారు. అధికసంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శిచుకున్నారు. ఇందులో ఆలయ కమిటీ సభ్యుల తోపాటు సాయిచిత్ర భాస్కర్ పాల్గొన్నారు.