శ్రీశైలం ప్రాజెక్ట్‎కు తగ్గుముఖం పట్టిన వరద..

Published: Mon, 25 Jul 2022 07:53:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon

నంద్యాల : శ్రీశైలం ప్రాజెక్టు(Srisailam project)కు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు ఒక గేటు మాత్రమే ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో :  35,068 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో : 89,198 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. శ్రీశైలం పూర్తిస్థాయి పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం : 881.70 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.807 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం నీటినిల్వ సామర్థ్యం :  197.4617 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.