శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద

ABN , First Publish Date - 2022-05-22T14:15:38+05:30 IST

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం పెరిగింది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 12,933 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 19 వేల క్యూసెక్కులుగా

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం పెరిగింది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 12,933 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 19 వేల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 35.83 టీఎంసీలుగా కొనసాగుతుంది. కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదు.

Updated Date - 2022-05-22T14:15:38+05:30 IST