అమరావతి: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన శ్రీశైలం దేవస్థానం ఈవో కేఎస్ రామారావు మర్యాదపూర్వకంగా కలిసారు. వచ్చే నెలలో జరిగి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంను ఆహ్వానించిన దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఈవో కే.ఎస్.రామారావు ఆహ్వానించారు. మార్చి 4 నుంచి 14 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.