Srisailam Tollgate సమీపంలో చిరుత సంచారం

ABN , First Publish Date - 2022-08-23T16:23:08+05:30 IST

శ్రీశైలం టోల్గేట్ (Srisailam Tollgate) సమీపంలో చిరుత(cheetah) సంచారం కలకలం రేపుతోంది. టోల్గేట్ సమీపంలో

Srisailam Tollgate సమీపంలో చిరుత సంచారం

నంద్యాల: శ్రీశైలం టోల్గేట్ (Srisailam Tollgate) సమీపంలో చిరుత(cheetah) సంచారం కలకలం రేపుతోంది. టోల్గేట్ సమీపంలో రోడ్డుపై అర్ధరాత్రి చిరుతపులి సంచారం అక్కడున్న దేవస్థానం సిబ్బందిని, భక్తులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. రోడ్డుపై తిరుగుతున్న చిరుతపులిని దేవస్థానం భద్రతా సిబ్బంది గమనించారు. చిరుతను అరుపులతో కుక్కలు తరమడంతో చిరుత అటవీప్రాంతంలోకి వెళ్లింది. స్థానికులు, భక్తులను దేవస్థానం అధికారులు అప్రమత్తం చేశారు. చిరుత సంచారం గురించి అధికారులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. చిరుత జాడ కోసం అటవీ సిబ్బంది గాలిస్తున్నారు.

Updated Date - 2022-08-23T16:23:08+05:30 IST