శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ కలకలం

Published: Tue, 10 May 2022 08:59:09 ISTfb-iconwhatsapp-icontwitter-icon
శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ కలకలం

తిరుమల: శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ కలకలం రేపింది. కరెన్సీ లెక్కింపు మండపంలో ఓ వ్యక్తి నగదును చోరీ చేశాడు. స్వదేశీ కరెన్సీతో పాటు విదేశీ కరెన్సీని కూడా సదరు వ్యక్తి చోరీ చేసినట్లు తెలుస్తోంది. గత కొద్ది నెలలుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చోరీకి పాల్పడుతున్నట్లు సమాచారం. కాగా ఈ విషయాన్ని టీటీడీ విజిలెన్స్  గోప్యంగా ఉంచి దర్యాప్తు చేస్తున్నారు. పరకామణిలో చోరీ జరిగినట్లు పోలీసులకు ఆలయ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. 

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.