ఎస్‌ఎస్ఎల్‌సీ విద్యార్థులకు ఉచిత ప్రయాణం

Published: Sat, 26 Mar 2022 11:52:31 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఎస్‌ఎస్ఎల్‌సీ విద్యార్థులకు ఉచిత ప్రయాణం

బెంగళూరు: ఈ నెల 28 నుంచి ఏప్రిల్‌ 11 వరకు జరగనున్న ఎస్‌ఎస్ఎల్‌సీ పరీక్షలకు హాజరయ్యే నగర విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ మేరకు బీఎంటీసీ సంస్థ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. కాగా కేఎస్ ఆర్టీసీ కూడా పరీక్షలకు హాజరయ్యే ఎస్‌ఎస్ఎల్‌సీ విద్యార్థులు తమ హాల్‌టికెట్లను చూపించి పరీక్షాకేంద్రాల వరకు ఉచితం గా ప్రయాణించవచ్చునని తెలిపింది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.