సెయింట్‌ ఆన్స్‌ విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక

ABN , First Publish Date - 2021-11-26T05:22:54+05:30 IST

టీసీఎస్‌ కంపెనీలో ఉద్యోగా లకు సెయింట్‌ ఆన్స్‌ ఇంజనీ రింగ్‌ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారని కరస్పాండెం ట్‌ శ్రీమంతుల లక్ష్మణరావు అ న్నారు.

సెయింట్‌ ఆన్స్‌ విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక
ఎంపికైన విద్యార్థులతో కళాశాల ప్రతినిధులు

చీరాలటౌన్‌, నవంబరు 25: టీసీఎస్‌ కంపెనీలో ఉద్యోగా లకు సెయింట్‌ ఆన్స్‌ ఇంజనీ రింగ్‌ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారని కరస్పాండెం ట్‌ శ్రీమంతుల లక్ష్మణరావు  అ న్నారు. టాటా కన్‌సల్‌టెన్సీ స ర్వీసెస్‌ కంపెనీ(టీసీఎస్‌) ప్ర తినిధులు 2022 లో ఇంజనీ రింగ్‌ పూర్తయ్యే విద్యార్థులకు వర్చువల్‌ పద్ధతి ద్వారా ప్రాం గణ ఎంపికలు నిర్వహించా రు. 94 మంది విద్యార్థులు రా త పరీక్షలలో పాల్గొనగా, 50 మంది ఎంపికయ్యారు. ఈ స ందర్భంగా గురువారం జరిగిన కార్యక్రమంలో ఎంపికైన వారిని కళాశాల ప్రతినిధులు అభినందించారు.  కార్యక్రమంలో పి. సుబ్బారావు, డా.హరిణి, డా.కె.జగదీష్‌, డా.పూర్ణ చంద్రరావు, ల క్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-26T05:22:54+05:30 IST