క్రీడాప్రాంగణాలను త్వరగా పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2022-06-27T05:30:00+05:30 IST

క్రీడాప్రాంగణాలను త్వరగా పూర్తిచేయాలి

క్రీడాప్రాంగణాలను త్వరగా పూర్తిచేయాలి
క్రీడా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న డీపీవో

కొత్తూర్‌, జూన్‌ 27: మండల పరిధిలో చేపట్టిన క్రీడాప్రాంగణాలు త్వరగా పూర్తిచేయాలని జిల్లా పంచాయతీరాజ్‌ శాఖ అధికారి శ్రీనివా్‌సరెడ్డి సూచించారు. మండల పరిధిలో గల గ్రామీణ క్రీడాప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలను సోమవారం ఆయన పరిశీలించారు.  ఎంపీడీవోలు శరత్‌చంద్రబాబు, నర్సింలు సర్పంచ్‌ నాయక్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-27T05:30:00+05:30 IST