భక్తుల కానుకలను లెక్కిస్తున్న సిబ్బంది

Sep 19 2021 @ 00:51AM

  1. మల్లన్న హుండీ రాబడి రూ.4,69,85,974


శ్రీశైలం, సెప్టెంబరు 18: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు భక్తులు సమర్పించిన కానుకలను శనివారం లెక్కించారు. నగదు రూ.4,69,85,974 వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు 39 రోజులలో సమర్పించారు. అలాగే 333 గ్రాముల బంగారం, 8,800 గ్రాములు వెండి లభించాయి. విదేశీ కరెన్సీ కూడా వచ్చింది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.