Nagarjunasagar ప్రాజెక్టుకు వరద ప్రవాహం ప్రారంభం

ABN , First Publish Date - 2022-07-16T13:32:14+05:30 IST

నాగార్జునసాగర్‌కు ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం ప్రారంభమైంది.

Nagarjunasagar ప్రాజెక్టుకు వరద ప్రవాహం ప్రారంభం

నల్గొండ: నాగార్జునసాగర్‌కు ప్రాజెక్ట్‌(Nagarjuna sagar)కు వరద ప్రవాహం ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ ఇన్ ఫ్లో 12,714 క్యూసెక్కులు,  అవుట్ ఫ్లో 7,987 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 529.30 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 166.7838 టీఎంసీలకు చేరింది. 

Updated Date - 2022-07-16T13:32:14+05:30 IST