రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తోంది

Published: Mon, 28 Mar 2022 01:38:32 ISTfb-iconwhatsapp-icontwitter-icon

మామిడికుదురు, మార్చి 27: రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తుందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తీవ్రంగా ఆరోపించారు. కరవాకలో గ్రామశాఖ అధ్యక్షుడు పట్టా నరసింహమూర్తి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన టీడీపీ గౌరవ సభలో ఆయన మాట్లాడారు. మద్యం ధర లతో ఆంధ్రప్రదేశ్‌లోని పేద ప్రజల ఆర్థిక పరిస్థితి అంధకా రంలోకి  వెళ్లిందన్నారు. మద్యపాన నిషేధమని, నాలుగు రెట్లు ధరలు పెంచిన ఘనత వైసీపీదన్నారు. కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు మొల్లేటి శ్రీనివాస్‌, ఈలి శ్రీని వాస్‌, మద్దాల నాగబాబు, చాగంటి స్వామి, కొల్లు బాల కృష్ణ, మందపాటి నాగేశ్వరరావు, పొన్నమండ భాస్కరరావు, కడలి కృష్ణ మోహన్‌, మానేపల్లి రామకృష్ణ  పాల్గొన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.