వైభవంగా విగ్రహాల ప్రతిష్ఠ

May 7 2021 @ 01:19AM
విగ్రహాలకు పూజలు చేస్తున్న భక్తులు

దొనకొండ, మే 6 : దొనకొండ సమీపంలోని నాలుగు రోడ్ల కూడలిలో ఆనంద ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన అన్నపూర్ణదేవి సమేత కాశీవిశ్వేశ్వర దేవాలయంలో ధ్వజస్తంభం, విగ్రహ ప్రతిష్ఠ వేడుకలను ధర్మకర్త కాకర్ల భైరవానందస్వామి నేతృత్వంలో గురువారం వైభవంగా నిర్వహించారు. ఉదయం 7  నుంచి వివిధపూజలతోపాటు శివ పార్వతుల కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.