నాడు నీడనిచ్చి.. నేడు భారమై...

Published: Wed, 29 Jun 2022 00:39:51 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నాడు నీడనిచ్చి.. నేడు భారమై...

వందేళ్లకు పైబడిన వృక్షం ఇది. ఎన్నో పక్షులకు ఆవాసమై,  బాటసారులకు నీడనిచ్చింది. అయితే ఈ వేసవిని ఎదుర్కొనలేక  ఇలా నిలువునా ఎండిపోయింది. నూజివీడు మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా  ఎండిపోయి ఉన్న చెట్టు ప్రస్తుతం కూలడానికి సిద్ధమై ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు ఆందోళన కల్గిస్తోంది. అధికారులు తక్షణం దీనిని తొలగించాలని నూజివీడు పట్టణ వాసులు కోరుతున్నారు.

–నూజివీడు టౌన్‌

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.