వంటలు

స్ట్రాబెర్రీ ఛీజ్‌ కేక్‌ స్మూతీ

కావలసినవి: స్ట్రాబెర్రీలు - ఒక కప్పు, ఫ్యాట్‌ ఫ్రీ యోగర్ట్‌ - ముప్పావు కప్పు, పాలు - అరకప్పు, క్రీమ్‌ - పావు కప్పు, వెనీలా  ఎక్స్‌ట్రాక్ట్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, తేనె - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌.


తయారీ విధానం: ఈ పదార్థాలన్నింటిని మిక్సీలో వేసి మెత్తగా అయ్యే వరకు బ్లెండ్‌ చేసుకోవాలి. వెంటనే  సర్వ్‌ చేసుకోవాలి.

Follow Us on:
`
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.