YCP Former MLA విశ్వేశ్వరరెడ్డికి వింత అనుభవం

ABN , First Publish Date - 2022-05-17T22:19:59+05:30 IST

YCP Former MLA విశ్వేశ్వరరెడ్డికి వింత అనుభవం

YCP Former MLA విశ్వేశ్వరరెడ్డికి వింత అనుభవం

అనంతపురం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే (YCP Former MLA)  విశ్వేశ్వరరెడ్డికి వింత అనుభవం ఎదురైంది. ఉరవకొండ మండలం రాయంపల్లిలో 'గడపగడపకు మన ప్రభుత్వం' వైసీపీ చేపట్టిన కార్యక్రమానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విశ్వేశ్వరరెడ్డిని వృద్ధురాలు గుర్తుపట్టలేదు. వృద్ధురాలి సమాధానంతో వైసీపీ నేతలు కంగుతిన్నారు. విశ్వేశ్వరరెడ్డి క్యాప్ పెట్టుకోవడంతో గుర్తించలేకపోయారంటూ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కవర్ చేశారు.

Updated Date - 2022-05-17T22:19:59+05:30 IST