పటిష్టంగా కంటైన్మెంట్‌ జోన్ల అమలు

ABN , First Publish Date - 2021-05-10T04:32:29+05:30 IST

పట్టణంలోని కంటైన్మెంట్‌ జోన్ల ఏర్పాటులో అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఈనెల 7న ‘ఆంధ్రజ్యోతి’లో ‘కంటైన్మెంట్‌ జోన్ల అమలు ఇదేనా?’ శీర్షికతో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు.

పటిష్టంగా కంటైన్మెంట్‌ జోన్ల అమలు
ఓ వీధిలో ఏర్పాటు చేసిన కంటైన్మెంట్‌ జోన్‌

టెక్కలి రూరల్‌: పట్టణంలోని కంటైన్మెంట్‌ జోన్ల ఏర్పాటులో అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఈనెల 7న ‘ఆంధ్రజ్యోతి’లో ‘కంటైన్మెంట్‌ జోన్ల అమలు ఇదేనా?’ శీర్షికతో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. కంటైన్మెంట్‌ జోన్‌ లుగా గుర్తిం చిన వీధుల్లో రాక పోకలకు వీలు లేకుండా కర్రలు కట్టి కంటైన్మెంట్‌ జోన్‌ అని బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. 

 

 

Updated Date - 2021-05-10T04:32:29+05:30 IST