Telangana యూనివర్సిటీ దగ్గర విద్యార్థుల ఆందోళన

ABN , First Publish Date - 2022-08-16T17:24:14+05:30 IST

తెలంగాణ యూనివర్సిటీ దగ్గర విద్యార్థులు ఆందోళనకు దిగారు.

Telangana యూనివర్సిటీ దగ్గర విద్యార్థుల ఆందోళన

నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) దగ్గర విద్యార్థులు (Students) ఆందోళనకు దిగారు. వీసీని తొలగించాలని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసన చేపట్టారు. విధులకు వెళ్లకుండా సిబ్బందిని బయటే అడ్డుకున్నారు. వర్సిటీ ప్రధాన గేటు ముందు వంటావార్పు, భోజనాలు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-08-16T17:24:14+05:30 IST