పెన్నానదిలో విద్యార్థి గల్లంతు

Sep 17 2021 @ 19:43PM

నెల్లూరు: జిల్లాలో ప్రవహిస్తున్న పెన్నానదిలో పడి ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. పెన్నానదిలోకి ఈత కొట్టడానికి ముగ్గురు విద్యార్థులు వెళ్లారు. అయితే వారిలో సుభాని అనే విద్యార్థి గల్లంతయ్యాడు. సుభాని కోసం ఫైర్‌, పోలీసు సిబ్బంది గాలిస్తున్నారు. 


Follow Us on:

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.