డీసీఈబీ హాల్లో విద్యార్థుల ప్రోగ్రెస్‌ కార్డులు

ABN , First Publish Date - 2021-10-18T05:07:40+05:30 IST

జిల్లాలోని ప్రభుత ్వ ఉన్నత పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రోగ్రెస్‌ కార్డులు డీసీఈబీ కార్యాలయంలో ఉన్నట్లు డీసీఈబీ కార్యదర్శి జివి.నారాయణరెడ్డి తెలిపారు.

డీసీఈబీ హాల్లో విద్యార్థుల ప్రోగ్రెస్‌ కార్డులు

కడప(ఎడ్యుకేషన్‌), అక్టోబరు 17: జిల్లాలోని ప్రభుత ్వ ఉన్నత పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రోగ్రెస్‌ కార్డులు డీసీఈబీ కార్యాలయంలో ఉన్నట్లు డీసీఈబీ కార్యదర్శి జివి.నారాయణరెడ్డి తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, రెసిడెన్షియల్‌, మున్సిపల్‌ ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను తరగతి వారి గాను మీడియం వారిగాను తెలియపరిచి, కడప సీఎ్‌సఐ హైస్కూల్‌ నందు ఉన్న డీసీఈబీ కార్యాలయం నుంచి ఈ ప్రోగ్రెస్‌ కార్డులు 18వ తేదీ నుంచి తీసుకోవాలని తెలియజేశారు. 

Updated Date - 2021-10-18T05:07:40+05:30 IST