యానాం, మార్చి 26: విద్యా ర్థులపై తేనె తీగలు దాడి చేశా యి. యానాం జవహార్ నవోద య విద్యాలయంలో శనివారం సాయంత్రం విద్యార్థుల తల్లిదం డ్రులతో సమావేశం నిర్వహిం చారు. ఈసమయంలో ఇద్దరు విద్యార్థులపై తేనెటీగలు దాడి చేశాయి. విద్యార్థులను రక్షించే ప్రయత్నం చేస్తున్న తల్లిదండ్రులు వేపురి రాజు, వేపురి దుర్గ, పెసింగి అప్పరావు, సాలిక మెహనరావులపై తేనెటీగలు దాడిచేశాయి. వారిని యానాం ప్రభుత్వాసుప త్రికి తరలించారు. ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం కాకినాడ తరలించారు.