గుంటూరు: సుబ్బయ్య హత్య కేసులో నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2020-07-14T18:18:11+05:30 IST

గుంటూరు: రాజుపాలెం మండలం బలిజేపల్లిలో గుడారి సుబ్బయ్య హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

గుంటూరు: సుబ్బయ్య హత్య కేసులో నిందితుల అరెస్టు

గుంటూరు: రాజుపాలెం మండలం బలిజేపల్లిలో గుడారి సుబ్బయ్య హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ప్రధాన నిందితులు ఇంకా దొరకలేదని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని డీఎస్పీ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-07-14T18:18:11+05:30 IST