భక్తిశ్రద్ధలతో ఆడికృతిక కావడి మహోత్సవం

ABN , First Publish Date - 2021-08-03T06:06:40+05:30 IST

స్థానిక పాతగుంటూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని సోమవారంం ఆడికృతిక కావడి మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో ఆడికృతిక కావడి మహోత్సవం
కావడి ఉత్సవాన్ని నిర్వహిస్తున్న భక్తులు

గుంటూరు (సాంస్కృతికం), ఆగస్టు 2:  స్థానిక పాతగుంటూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని సోమవారంం ఆడికృతిక కావడి మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉభయదేవేరి సమేతుడైన స్వామి ఉత్సవమూర్తులకు వేద పండితుల ఆధ్వర్యంలో కల్యాణం జరిపారు. కళ్యాణమూర్తులకు నగరోత్సవం నిర్వహించారు. భక్తులు కావడి మహోత్సవం జరిపి మొక్కుబడులు తీర్చుకున్నారు. 

 


Updated Date - 2021-08-03T06:06:40+05:30 IST