జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే మద్యపానాన్ని నిషేధించాలి: ఆచంట సునీత

ABN , First Publish Date - 2022-06-12T19:14:38+05:30 IST

Krishna Dist: జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని టీడీపీ మహిళా నేత ఆచంట సునీత డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే సంపూర్ణ

జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే మద్యపానాన్ని నిషేధించాలి: ఆచంట సునీత

Krishna Dist: జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని టీడీపీ మహిళా నేత ఆచంట సునీత డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పిన జగన్ మాట మార్చి మరీ మద్యాన్ని అమ్మిస్తున్నాడని ఆరోపించారు. మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయంతో పాలన సాగించే స్థితికి రాష్ట్రాన్ని తెచ్చారని విమర్శించారు. మహిళా పక్షపాతిని, మహిళా సంక్షేమమే తన ధ్యేయం అని చెబుతూనే.. మహిళల మాన ప్రాణాలతో ఆడుకోవడం దుర్మార్గమన్నారు. 


Updated Date - 2022-06-12T19:14:38+05:30 IST