సుంకేసుల ప్రాజెక్ట్ 27 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-07-22T13:49:02+05:30 IST

సుంకేసుల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. వరద ప్రవాహంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చింది చేరుతుంది

సుంకేసుల ప్రాజెక్ట్ 27 గేట్లు ఎత్తివేత

కర్నూలు: సుంకేసుల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. వరద ప్రవాహంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చింది చేరుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 27 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,03,141 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 1,01,601 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.

Updated Date - 2022-07-22T13:49:02+05:30 IST