సుంకేసుల ప్రాజెక్ట్ 18 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-08-28T13:41:59+05:30 IST

సుంకేసుల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 18 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల

సుంకేసుల ప్రాజెక్ట్ 18 గేట్లు ఎత్తివేత

కర్నూలు: సుంకేసుల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 18 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 77,991 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 75,726 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సుంకేసుల పూర్తిస్థాయి నీటినిల్వ 1.20 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 0.91 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2022-08-28T13:41:59+05:30 IST