టాస్ గెలిచిన సన్‌రైజర్స్..

Published: Mon, 11 Apr 2022 19:27:11 ISTfb-iconwhatsapp-icontwitter-icon
టాస్ గెలిచిన సన్‌రైజర్స్..

ముంబై : ఐపీఎల్ 2022లో కీలక పోరు ఆరంభమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఐపీఎల్ 2022లో ఇది 21వ మ్యాచ్. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో 2 పాయింట్లతో సన్‌రైజర్స్ 8వ స్థానంలో, మరోవైపు 6 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. 

ఇరు జట్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), మార్‌క్రమ్, శశాంగ్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జన్‌సెన్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్.

గుజరాత్ టైటాన్: మ్యాథ్యూ వేడ్(వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తివాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లూకీ ఫెర్గూసన్, మొహమ్మద్ షమీ, దర్శన్ నల్కండే.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.