IPL 2022: కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన SRH

ABN , First Publish Date - 2022-05-06T00:51:24+05:30 IST

ఐపీఎల్‌లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. Delhi Capitalsతో జరగనున్న మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు

IPL 2022: కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన SRH

ముంబై: ఐపీఎల్‌లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. Delhi Capitalsతో జరగనున్న మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే మెరుగైన రన్‌రేట్ కారణంగా రాజస్థాన్ రాయల్స్‌ను కిందికి నెట్టేసి మూడో స్థానానికి చేరుకుంటుంది. ఏడో స్థానంలో ఉన్న ఢిల్లీకి కూడా మంచి రన్‌రేట్ ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో గెలిస్తే హైదరాబాద్‌ను కిందికి నెట్టేస్తుంది. ఢిల్లీ జట్టు నాలుగు, హైదరాబాద్ జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి.

Read more