కనెక్ట్‌ గాడ్జెట్స్ నుంచి వేగంగా చార్జ్‌ అయ్యే పవర్‌ బ్యాంక్

ABN , First Publish Date - 2020-11-29T07:16:59+05:30 IST

కనెక్ట్‌ గాడ్జెట్స్‌.. మార్కెట్లోకి అత్యంత వేగంగా చార్జ్‌ అయ్యే పవర్‌ బ్యాంక్‌ను తీసుకువచ్చింది...

కనెక్ట్‌ గాడ్జెట్స్ నుంచి వేగంగా చార్జ్‌ అయ్యే పవర్‌ బ్యాంక్

కనెక్ట్‌ గాడ్జెట్స్‌.. మార్కెట్లోకి అత్యంత వేగంగా చార్జ్‌ అయ్యే పవర్‌ బ్యాంక్‌ను తీసుకువచ్చింది. జీల్‌ అల్టిమా పేరుతో వంద వాట్స్‌తో 20,000 ఎంఏహెచ్‌ సామర్థ్యంతో ఈ పవర్‌ బ్యాంక్‌ను రూపొందించింది. అమెరికాకు చెందిన సెమీ కండక్టర్స్‌ సంస్థ టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ చిప్‌ను ఇందులో ఉపయోగించారు. దీని ధర రూ.4,999. కాగా కనెక్ట్‌ బౌన్స్‌-4 బ్లూటూత్‌ నెక్‌ బ్యాండ్‌ను రూ.2,499 ధరతో కంపెనీ తీసుకువచ్చింది. 

Updated Date - 2020-11-29T07:16:59+05:30 IST