ఆగస్టులో సప్లిమెంటరీ పరీక్షలు

Published: Fri, 01 Jul 2022 03:06:30 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆగస్టులో సప్లిమెంటరీ పరీక్షలు

దో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టులో నిర్వహించనున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి జూలై 18 నుంచి ఫీజును చెల్లించాల్సి ఉంటుం ది. జూలై 20వ తేదీ వరకు ఇందుకు గడువును నిర్ణయించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.