కళాకారులను ఆదుకోండి

Jun 16 2021 @ 23:25PM
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న కళాకారులు

ఇచ్ఛాపురం: కరోనా వల్ల జీవనోపాధి కోల్పోయిన కళాకారులను ఆదుకోవాలని కళాభారతి కళాకారుల సంక్షే మ సంఘ సభ్యులు బుధవారం తహసీల్దార్‌ మురళీమోహన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కళాభారతి సభ్యులు ఎంకేరావు, చిన్నాగురుస్వామి, లింగమూర్తి, గణపతి పాల్గొన్నారు. 


 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.