పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-07-02T06:50:23+05:30 IST

పార్టీ కార్యకర్తకు అండగా ఉంటానని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ మోదాల లింగయ్యను పరామర్శించారు.

పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే

హుజూర్‌నగర్‌ , జూలై 1:  పార్టీ కార్యకర్తకు అండగా ఉంటానని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ మోదాల లింగయ్యను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  లింగయ్య కుటుంబానికి అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో న్యూరాలజిస్టు డాక్టర్‌ ప్రతాప్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2022-07-02T06:50:23+05:30 IST