Supreme Court: ఆంధ్ర – కర్నాటక సరిహద్దులపై కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2022-10-02T03:39:43+05:30 IST

ఆంధ్ర – కర్నాటక సరిహద్దులను భౌతికంగా గీయాలని, ఇందుకు ఆరు వారాలు గడువు ఇస్తూ ఇరు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశించింది..

Supreme Court: ఆంధ్ర – కర్నాటక సరిహద్దులపై కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ (New Delhi): ఆంధ్ర – కర్నాటక (Andhra-Karnataka) సరిహద్దులను భౌతికంగా గీయాలని, ఇందుకు ఆరు వారాలు గడువు ఇస్తూ ఇరు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. మ్యాప్‌లో మాత్రమే ఇరు రాష్ట్రాల సరిహద్దులను నిర్ణయించింది. అయితే ఇరు రాష్ట్రాల నేల మీద సరిహద్దులను గీయాలంటూ సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది. బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డి గనులతో పాటు మొత్తం 7 గనుల సరిహద్దులను కూడా నిర్ధారించాలని ఆదేశించింది. గనుల సరిహద్దులకు మూడు నెలల గడువు విధించింది. 

Updated Date - 2022-10-02T03:39:43+05:30 IST