పులిచింతల ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-07-30T13:17:27+05:30 IST

పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఎక్కువగా ఉంది.

పులిచింతల ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తివేత

సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటి నిల్వ 43.06 టీఎంసీలుగా కొనసాగుతోంది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 173.226 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 27,823 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2021-07-30T13:17:27+05:30 IST