సూర్యాపేట: అనంతగిరిలో దారుణం

Published: Sun, 15 May 2022 11:57:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సూర్యాపేట: అనంతగిరిలో దారుణం

సూర్యాపేట: అనంతగిరి మండలం బొజ్జగూడెం తండాలో దారుణం జరిగింది. తాగి వేధిస్తున్నాడని తండ్రిని కొడుకు దారుణంగా చంపాడు. తండ్రి వెంకట్‌ తలపై కొడుకు బకెట్‌తో దాడి చేయడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో బొజ్జగూడెం తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.