అనంతపద్మనాభుడికి సూర్యవాహన సేవ

ABN , First Publish Date - 2022-09-30T05:29:02+05:30 IST

అనంతపద్మనాభుడికి సూర్యవాహన సేవ

అనంతపద్మనాభుడికి సూర్యవాహన సేవ

వికారాబాద్‌, సెప్టెంబరు 29:  దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలంపల్లిలోని అనంతపద్మనాభస్వామి ఆలయంలో విశేష పూజలు, సేవలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామి వారిని సూర్యవాహనంపై ఊగించారు. వర్షం కురిసిన నేపథ్యంలో ఆలయ ఆవరణలోనే సేవలు కొనసాగించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.

Updated Date - 2022-09-30T05:29:02+05:30 IST