సుశాంత్‌ సింగ్‌ 50 కలలు!

Jun 15 2021 @ 01:21AM

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌కి 50 డ్రీమ్స్‌ ఉన్నాయి. వాటి వివరాలను ఓ డైరీలో రాసి మరణించడానికి కొద్ది రోజుల ముందు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 


సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ 50 కలల్లో కొన్ని...

1. విమానం నడపడం నేర్చుకోవడం

2. ఎడమ చేతితో క్రికెట్‌ ఆడటం

3. మోర్స్‌ కోడ్‌ నేర్చుకోవడం

4. ఫోర్‌ క్లాప్స్‌ పుషప్‌

5. వెయ్యి మొక్కల్ని నాటడం

6. ఢిల్లీ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ హాస్టల్‌లో గడపడం

7. వంద మంది పిల్లల్ని ఇస్రో, నాసా వర్క్‌షాప్‌కి పంపడం

8. ఒక బుక్‌ రాయడం

9. యూరోపియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ న్యూక్లియర్‌ రీసెర్చ్‌ (సీఈఆర్‌ఎన్‌) లాబోరేటరీని సందర్శించడం

10 అంధులకు విద్య నేర్పించడం

11. నాసా వర్క్‌షాప్‌కి హాజరు కావడం

12. వారంపాటు అడవిలో సంచరించడం

13. ఆరు నెలల్లో సిక్స్‌ప్యాక్‌ చేయడం

14. జ్యోతిష్య శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం

15. అండర్‌ గ్రౌండ్‌ రిజర్వాయర్‌లో ఈత కొట్టడం

16. లిగో(ఎల్‌ఐజీఒ) లాబోరేటరీని సందర్శించడం

17. క్రియా యోగ నేర్చుకోవడం

18. అంటార్కిటికా ఖండాన్ని సందర్శించడం

19. కనీసం పది రకాల డాన్స్‌ స్టెప్పులు నేర్చుకోవాలి

20. ఉచిత విద్య కోసం పోరాటం చేయాలి

21. పిల్లలకి డాన్స్‌ నేర్పించడం

22. ఛాంపియన్‌తో చెస్‌ ఆడడం

23. వ్యవసాయం చేయడం

24. సర్ఫింగ్‌ నేర్చుకోవడం

25. యూరప్‌ అంతా ట్రైన్‌లో జర్నీ చేయడం

26. భారత రక్షణ దళాలకు సహకరించడం

27. మెడిటేషన్‌ ఇన్‌ కైలాష్‌. 










Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.