బంగాళాదుంపలు, చామ దుంపల కంటే ఇవి తినడం బెటర్.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2022-01-04T18:13:26+05:30 IST

దుంపలు పూర్తి పిండి పదార్థాలు. వీటిలో బంగాళాదుంపలు, చామ దుంపలు ఎక్కువగా తింటూ ఉంటాం. అయితే పీచు కలిసిన పిండిపదార్థాలు

బంగాళాదుంపలు, చామ దుంపల కంటే ఇవి తినడం బెటర్.. ఎందుకంటే?

ఆంధ్రజ్యోతి(04-01-2022)

దుంపలు పూర్తి పిండి పదార్థాలు. వీటిలో బంగాళాదుంపలు, చామ దుంపలు ఎక్కువగా తింటూ ఉంటాం. అయితే పీచు కలిసిన పిండిపదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి అవి రెండూ కలిసి ఉన్న చిలకడ దుంపలు, బీట్‌రూట్‌, క్యారెట్‌ తినడం మేలు. మిగతా దుంపల వాడకం వీలైనంత తగ్గించాలి. చిప్స్‌, వేపుళ్లు, పులుసులు...ఏ రూపంలో తిన్నా దుంపల ద్వారా అందే పిండిపదార్థాల్లో మార్పు ఉండకపోగా, అదనపు కేలరీలు కూడా తోడవుతాయి. 

Updated Date - 2022-01-04T18:13:26+05:30 IST