తెలంగాణ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సయ్యద్‌ సాధిక్‌

ABN , First Publish Date - 2022-07-01T06:29:26+05:30 IST

తెలంగాణ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సయ్యద్‌ సాధిక్‌

తెలంగాణ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సయ్యద్‌ సాధిక్‌
సయ్యద్‌ సాధిక్‌ను సన్మానిస్తున్న రాష్ట్ర నాయకులు


షాద్‌నగర్‌ అర్బన్‌, జూన్‌ 30: తెలంగాణ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా షాద్‌నగర్‌కు చెందిన మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌చైర్మన్‌, తెరాస నాయకుడు సయ్యద్‌ సాధిక్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎన్నికల్లో సయ్యద్‌ సాధిక్‌ను ఎన్నుకున్నారు. షాద్‌నగర్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా చేస్తున్న సేవలను గుర్తించి, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్న సయ్యద్‌ సాధిక్‌ను ఆసంఘం రాష్ట్రశాఖ చైర్మన్‌ దుర్గాప్రసాద్‌, అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డిలు  సన్మానించారు. 

Updated Date - 2022-07-01T06:29:26+05:30 IST