టీ20 వరల్డ్‌కప్‌: వెస్టిండీస్‌పై ఇంగ్లండ్‌ ఘనవిజయం

Published: Sat, 23 Oct 2021 22:21:35 ISTfb-iconwhatsapp-icontwitter-icon
టీ20 వరల్డ్‌కప్‌: వెస్టిండీస్‌పై ఇంగ్లండ్‌ ఘనవిజయం

టీ20 వరల్డ్‌కప్‌: వెస్టిండీస్‌పై ఇంగ్లండ్‌ ఘనవిజయం సాధించింది. వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ గెలిచింది. స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ అలవోకగా చేధించింది. వెస్టిండీస్‌ 14.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్‌  అయింది.  స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 8.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసి విజయం సాధించింది. వెస్టిండీస్‌లో క్రిస్ గేల్ మాత్రమే 13 పరుగులు చేశారు. మిగిలిన క్రికెటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితయ్యారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.