తాగునీటిపై ప్రత్యేక దృష్టి

Published: Thu, 07 Jul 2022 21:52:04 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తాగునీటిపై ప్రత్యేక దృష్టిమంచినీటి బోరును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మేకపాటి

ఉదయగిరి, జూలై 7: ఉదయగిరిలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టిసారించినట్లు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ఆనకట్ట సమీపంలో ఏర్పాటు చేసిన మంచినీటి బోరును ఆయన ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో సర్పంచి సామ్రాజ్యం, ఉప సర్పంచి ముర్తుహుస్సేన్‌, మండల వైసీపీ కన్వీనర్‌ అక్కి భాస్కర్‌రెడ్డి, నాయకులు దస్తగిరి, లక్ష్మయ్య, రామయ్య, జబ్బార్‌, జబీ, ఉప్పుటూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.