తాప్సీకి పారిస్లో ఓ ఖరీదైన బంగ్లా ఉందని, అలాగే లెక్కల్లోకి రాని 5 కోట్ల రూపాయల నల్లధనం ఆమె వద్ద ఉందని సోషల్ మీడియాలో తీవ్ర ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ ఐటీ దాడులపై తీవ్ర విమర్శలు రావడంతో ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ స్పందిస్తూ.. `ఇలాంటి దాడులు సర్వ సాధారణం. 2013లోనూ వాళ్లపై ఐటీ దాడులు జరిగాయి కదా` అని పేర్కొన్నారు. వీటికి తాప్సీ తాజాగా కౌంటర్ ఇచ్చింది. నిజానికి తాప్సీపై గతంలో ఐటీ దాడులు జరగలేదు.