‘దిశ’ యాప్‌ను సద్వినియోగం చేసుకోండి

ABN , First Publish Date - 2021-07-25T05:16:34+05:30 IST

‘దిశ’ యాప్‌ను మహిళలు సద్వినియోగం చేసు కుని ఆపత్కాలంలో రక్షణ పొందాలని దిశ పోలీసుస్టేషన్‌ డీఎస్పీ వాసుదేవరావు సూచించారు.

‘దిశ’ యాప్‌ను సద్వినియోగం చేసుకోండి

నరసన్నపేట: ‘దిశ’ యాప్‌ను మహిళలు సద్వినియోగం చేసు కుని ఆపత్కాలంలో రక్షణ పొందాలని దిశ పోలీసుస్టేషన్‌ డీఎస్పీ వాసుదేవరావు సూచించారు. శనివారం పట్టణంలో పలు షాపింగ్‌ మాల్స్‌లో మహిళలకు ఈ యాప్‌పై అవగాహన కలిగించారు.  కార్యక్రమంలో సీఐ తిరుపతి, దిశ స్టేషన్‌ ఎస్‌ఐ మహాలక్ష్మి, ఎస్‌ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-07-25T05:16:34+05:30 IST