మంత్రి కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్

ABN , First Publish Date - 2022-06-24T03:00:32+05:30 IST

తెలంగాణకు కేంద్ర ఏమీ చేయడంలేదన్న మంత్రి వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.. తెలంగాణ అభివృద్ధికి...

మంత్రి కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్

హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఏమీ చేయడంలేదన్న మంత్రి వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.. తెలంగాణ అభివృద్ధికి సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని  ఆయన తెలిపారు. కేంద్రాన్ని బద్నాం చేస్తూ.. కేసీఆర్ టైంపాస్ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు మోదీ వస్తుంటే టీఆర్ఎస్‌కు భయం పట్టుకుందన్నారు. ఏ మొహం పెట్టుకుని కేసీఆర్ దేశం తిరుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కల్వకుంట్ల రాజ్యానికి కలిసి బొంద పెడదామని.. తెలంగాణ ఉద్యమకారులు బీజేపీలో చేరాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. 


Updated Date - 2022-06-24T03:00:32+05:30 IST