అక్టోబర్‌ 9న డాక్టర్‌

Sep 20 2021 @ 07:09AM

నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తమిళ నటుడు శివ కార్తికేయన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డాక్టర్‌’. కరోనా కారణంగా పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలోకి రానుంది. అక్టోబర్‌ 9న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.