కబడ్డీ ఆడుతూ అదుపుతప్పి కిందపడిపోయిన తమ్మినేని

ABN , First Publish Date - 2021-12-23T19:39:00+05:30 IST

కబడ్డీ ఆడుతూ స్పీకర్ తమ్మినేని అదుపుతప్పి కింద పడిపోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

కబడ్డీ ఆడుతూ అదుపుతప్పి కిందపడిపోయిన తమ్మినేని

శ్రీకాకుళం : కబడ్డీ ఆడుతూ స్పీకర్ తమ్మినేని అదుపుతప్పి కింద పడిపోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో సీఎం కప్ క్రికెట్ టోర్నీ ప్రారంభించిన అనంతరం తమ్మినేని కబడ్డీ ఆడారు. ఈ క్రమంలోనే ఆయన అదుపుతప్పి కింద పడిపోయారు. తమ్మినేనిని పైకి లేపి సిబ్బంది సపర్యలు చేసింది.

Updated Date - 2021-12-23T19:39:00+05:30 IST