TANA: తెలుగు తేజం పోటీలు

Published: Thu, 07 Apr 2022 09:09:31 ISTfb-iconwhatsapp-icontwitter-icon
TANA: తెలుగు తేజం పోటీలు

తెలుగు భాషా సాహిత్యం, పరివ్యాప్తి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహించింది. వివిధ దేశాల్లో నివసిస్తున్న ప్రవాస పిల్లలు, యువకులకు తెలుగు భాషపై మక్కువ, పటిష్ఠత, అభిరుచి పెంచడం కోసం తాజాగా ‘తానా - తెలుగు పరివ్యాప్తి కమిటీ’ ఆధ్వర్యంలో  ‘తెలుగు తేజం పోటీలు’ నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నివసిస్తున్న పిల్లలు మినహా ప్రవాస దేశాలలో నివసిస్తున్న వారు ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ సందర్భంగా నిర్వాహకులు తల్లితండ్రులకు వారి పిల్లలను ప్రోత్సహించి ఈ పోటీలలో భాగస్వాములు చేయవలసిందిగా కోరారు. దరఖాస్తు, ప్రవేశ రుసుము, నియమ నిబంధనలు కోసం https://forms.gle/u1gqzHFhTT3a6yYg9 లింక్ ద్వారా చూడవచ్చు. దరఖాస్తు, ప్రవేశ రుసుము చెల్లించడానికి ఆఖరు తేది: ఏప్రిల్ 25, 2022. జూన్ 4,5 తేదీలలో జూమ్‌ ద్వారా పోటీల నిర్వహణ ఉంటుంది. 

TANA: తెలుగు తేజం పోటీలు


TANA: తెలుగు తేజం పోటీలు


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.